Wednesday, January 22, 2025

‘హరోం హర’లో మాస్ అవతార్

- Advertisement -
- Advertisement -

Sudheer Babu's Pan Indian Film Titled 'Harom Hara'

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌స్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ‘హరోం హర’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు వీడియోలో చూపించారు. ఈ వీడియోలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబు కనిపించారు. టైటిల్ వీడియో ఆద్యంతం అద్భుతంగా ఉంది. ‘హరోం హర’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

Sudheer Babu’s Pan Indian Film Titled ‘Harom Hara’

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News