Friday, November 15, 2024

చెరుకు రైతులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. క్వింటాల్ చెరుకు మద్దతు ధర రూ.290 ఇవ్వాలనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. గోధుమలపై రూ.40, బార్లీపై రూ.35 మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. క్వింటాల్ గోధుమలకు మద్దతు ధర రూ.2015 ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. జౌళిరగంలో ఐదేళ్లలో రూ.10,683 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని, 2022-23 రబీ పంటల మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News