Wednesday, March 5, 2025

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన పాక్ కంటోన్మెంట్

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్నూ కంటోన్మెంట్ సమీపంలో 2 బాంబు పేలుళ్లు జరిగాయి. తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఎవరైనా మరణించారా లేక గాయపడ్డారా అన్న సమాచరం తెలియలేదు. ఇది టెర్రరిస్ట్ ల దాడిగా భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను కంటోన్మెంట్ సమీపంలో జైష్ ఉల్ ఫుర్సాన్
టిటిపి తీవ్రవాదులు ఈ బాంబు పేలుళ్ళు జరిగాయి. పాక్ భద్రతా దళాన్ని టార్గెట్ గా చేసుకుని టెర్రరిస్ట్ లు దాడులు చేశారు. ఇఫ్తార్ విందు తర్వాత బన్నూ కంటోన్మెంట్ వద్ద సెక్యూరిటీ దళాలను టార్గెట్ చేస్తూ టెర్రరిస్ట్ లు బాంబులు పేల్చారు, కాల్పులు విన్పించాయి. దాదాపు 5,6 మంది టెర్రరిస్ట్ లు, రెండు సూసైడ్ కార్ బాంబర్లు పేల్చారు. పలువురు గాయపడి ఉంటారని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News