- Advertisement -
హైదరాబాద్: ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొంగులేటిపై జరుగుతున్న ఐటీ దాడులను నిరసిస్తూ కొమ్ము ఉపేందర్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. దీంతో పక్కనే ఉన్న పొంగులేటి అనుచరులు అప్రమత్తమై యువకుడిని అడ్డుకున్నారు. ఉపేందరు హస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు
- Advertisement -