Wednesday, January 22, 2025

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Youth commits suicide by drinking pesticide

హనుమకొండ: ఆన్ లైన్ బెట్టింగులకు మరో యువకుడు బలయ్యాడు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లకపల్లిలో పురుగులమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రామకృష్ణరెడ్డిగా గుర్తించారు. బాధితుడు ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి రూ. 6లక్షలు అప్పు చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News