Sunday, December 22, 2024

విమానాశ్రయంలో కన్వేయర్ బెల్ట్ పై మహిళా స్టంట్

- Advertisement -
- Advertisement -

లగేజి కన్వేయర్ బెల్టుపై పడుకుని ఫోజులిచ్చిన మహిళకు ఎదురు దెబ్బ తగిలింది. ఆమె తన వీడియోను @sujita8104 పేరిట ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగ స్పందించారు. కొందరైతే విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News