Sunday, December 22, 2024

హిమాచల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సుఖ్వీందర్ సింగ్ సుఖు

- Advertisement -
- Advertisement -
డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా పనిచేసిన  సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేయగా, ముఖేష్ అగ్నిహోత్రి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News