- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో పోకిరి బ్యాచ్ వీరంగం సృష్టించింది. టికెట్ కౌంటర్ నుంచి బయటకొచ్చిన మీరజ్‌పై దాడి చేశారు. దుండగులు డబ్బుల కోసం కత్తితో బెదిరించి దాడి చేశారు. మీరజ్‌కు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Also Read: అక్రమ సంబంధం… రెండేళ్ల బాలుడిని చంపి నదిలో పడేశాడు…
- Advertisement -