- Advertisement -
రాష్ట్రంలో పాఠశాలలకు గురువారం (ఏప్రిల్ 24) నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12వ తేదీన తిరిగిపాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
- Advertisement -