Saturday, November 23, 2024

భూమికి సూర్యుడు మరింత దూరం.. అల్బెలియన్ పరిణామంతో అత్యంత శీతలం

- Advertisement -
- Advertisement -

Sun is further away from Earth..Albelian is coldest with evolution

న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత శీతల పరిణామాలు తలెత్తే భౌగోళిక ఖగోళ పరిణామం ఏర్పడింది. జులై రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకూ ఉండే కీలకమైన అల్బెలియన్ ఘట్టం ఇప్పుడు సంక్రమించింది. ప్రతి ఏటా భూమికి సూర్యుడికి మధ్య ఉండే సహజ దూరం పెరగడం ఈ అల్బెలియన్ పరిణామానికి దారితీస్తుంది. దీనితో పలు ప్రాంతాలలో సాధారణం కన్నా అత్యధికంగా వాతావరణ ఉష్ణోగ్రతలుపడిపోతాయి. సాధారణంగా భూమికి సూర్యుడికి ఉండే దూరం 90,000,000 కిలోమీటర్లు . అయితే ఈ అల్బెనియన్ దశలో ఈ దూరం పెరుగుతుంది. ఇప్పుడు ఈ నెలరోజుల పాటు రెండింటి మధ్య దూరం 62 శాతం పెరుగుతుంది. అంటే రెండింటి మధ్య దూరం 1,52,000,000 కిలోమీటర్లు అవుతుంది. అతి శీతల పరిస్థితులు నెలకొనడం అసాధారణ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. ప్రత్యేకించి కీళ్ల నొప్పి, కండరాల కాళ్లనొప్పులు ఉండే వారు, గుండె సంబంధిత జబ్బులు ఉండే వారికి ఈ దశలో ఎక్కువగా అవలక్షణాలు సంక్రమిస్తాయి. అల్బెలియన్ పరిణామం సంక్రమించగానే వాతావరణం పూర్తిగా చల్లబడటం, పలువురిలో కీళ్ల నొప్పులు ఆరంభం కావడం వంటి పరిణామాలు తలెత్తడం ఆరంభం కావడం చివరికి భూమికి సూర్యుడు దూరం కావడం పరిణామానికి ఉన్న లింక్ అని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News