Monday, December 23, 2024

మహిళా కమిషన్ చైర్మన్ పదవికి సునీతా లక్ష్మా రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నర్సాపూర్ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డికి  ముఖ్యమంత్రి కెసిఆర్ బి-ఫామ్ అందజేయడంతో ఆమె శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దానికి వెంటనే ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఉత్వర్తులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News