Wednesday, January 22, 2025

న‌ర్సాపూర్‌లో సునీత ల‌క్ష్మారెడ్డి విజ‌యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో న‌ర్సాపూర్‌లో బిఆర్ఎస్ అభ్య‌ర్థి సునీతా ల‌క్ష్మారెడ్డి జ‌య‌కేతనం ఎగుర‌వేశారు. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారిన వేళ చివ‌ర‌కు 9,167 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజు రెడ్డి పై సునీత ఘ‌న‌ విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించగా, 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. అటు బిఆర్ఆర్ ఓటమి దిశగా దూసుకెళ్తుంది. 31 స్థానాల్లో అధిక్యంలో ఉంది బిఆర్ఎస్, ఇప్పటివరకు 9 స్థానాల్లో బిఆర్ఎస్ గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News