- Advertisement -
మనాలీ: బాలీవుడ్ ప్రముఖ నటులు ధర్మేంద్ర, ఆయన కుమారుడు సన్నీ డియోల్ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో ట్రిప్ చేస్తున్నారు. వారు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. చిరకాలంగా ఈ తల్లిదండ్రులైన నటులు ఆప్యాయంగా కలిసి ఉండటం, కలిసి ట్రిప్ చేయడం చూస్తుంటే వారు నిజంగా అదృష్టవంతులనిపిస్తోంది. ఎంత మంది తండ్రి, కొడుకులు ఇలా ఎంజాయ్ చేస్తారు. ధర్మేంద్ర తన కుమారుడు ఇలా వ్యాహాలికి తిప్పడాన్ని ఆనందిస్తునే “మై డార్లింగ్ సన్…అందమైన హిమాచల్ ప్రదేశ్ చక్కని ట్రిప్‌కు తీసుకువచ్చావు. ఏ లవ్లీ హాలీడే! థాంక్యూ సన్” అని ధర్మేంద్ర అనడమేకాదు. దానికి సంబంధించిన ట్వీట్ కూడా చేశారు.
My darling son , took me for a loving trip to our beautiful Himachal🍀🍀🍀🍀🍀🍀🍀A lovely holiday 🙏 pic.twitter.com/VsK7sKe3rz
— Dharmendra Deol (@aapkadharam) November 21, 2021
- Advertisement -