Monday, December 23, 2024

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆట మొదలు కానున్నది.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నారు. రెండు జట్లు మంచి ఊపుతోనే తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరలో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సరళి ముందుకు నడిపిస్తోంది. రాత్రి 7.30 కు( మరి కొద్ది సేపట్లో) ఆట మొదలు కానున్నది. చూద్దాం ఎలా ఉండనున్నదో. ఛాన్సెస్ ప్రకారం అయితే హైదరాబాద్ జట్టు గెలవొచ్చనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News