Saturday, January 25, 2025

కళ్యాణ్ దేవ్ ‘సూపర్‌మచ్చి’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Super Machi Movie Trailer Released

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘సూపర్‌మచ్చి’. ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన రచితా రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మించారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అజయ్, పృధ్విరాజ్, పోసాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్ఎ స్ తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల కానుంది.

Super Machi Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News