Monday, December 23, 2024

దుమ్మురేపుతున్న దేఖ్లేంగే పాట

- Advertisement -
- Advertisement -

‘ఐ లవ్‌డ్ దిస్ సాంగ్’..: కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఔర్ ఏక్ దక్కా కెసిఆర్ పక్కా తొడగొట్టి చెప్పుతున్న ఎవడొస్తడొ రండిర బై.. దేఖ్లేంగే అంటూ మాస్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని షేక్ చేస్తున్నది. పాట వింటుంటే స్టెప్పులెయ్య కుండ ఉండలేరు. మీటింగులల్ల ఈ పాట పెడితే కెటిఆర్ సైతం స్టెప్పులేసిండు. అట్లుంటది మరి. ‘సాంగ్ సూపర్, I loved this song’ అంటూ కెటిఆర్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ అభివృద్ధి, సిఎం కెసిఆర్ పరిపాలన దక్షత గురించి నాలుగు నిమిషాల్లో రైటర్ చాలా చక్కగా వివరించాడు పాట వింటుంటే ఊపొస్తదని, పాట బాగుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News