Thursday, January 23, 2025

అశ్రునయనాలతో కృష్ణకు అంతిమ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో సూపర్‌స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాలు జరిగాయి. మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనలతో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి. కృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు.  కృష్ణాను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పద్మాలయా స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.  సూపర్ స్టార్ కృష్ణ (79)మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే.

 

మరిన్ని చదవండి
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News