Wednesday, January 22, 2025

మమ్ముట్టికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Superstar Mammootty tests positive for Covid

హైదరాబాద్: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా ట్టిట్టర్ ద్వారా  తన అభిమానులకు తెలియజేశారు. “అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తేలికపాటి జ్వరంతో పాటు, నేను బాగానే ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు హోంక్వారంటైన్ లో ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి” అని ట్వీట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News