Monday, December 23, 2024

బావీస్ ఖాన పూల్ పర్యవేక్షణ

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : కోమటి చెరువు కాలువలో పేరుకపోయిన చెత్త, గుర్రెపు డెక్క తొలగింపునకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల కారణంగా వరద కాలువతో ప్రభావిత ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో పదేళ్ల క్రితమే కోమటి చెరువు కాలువను పునరుద్దరణ చేశామన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సురక్షితంగా ఉందని తెలిపారు. కోమటి చెరువు కాలువలో దాదాపు 2 కిలో మీటర్ల మేర పేరుకుపోయిన చెత్త, డేబ్రీస్, గుర్రపు డెక్క తొలగింపు చర్యలను బావీస్ ఖాన పూల్ వద్ద పర్యవేక్షించారు. త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను అదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News