Monday, December 23, 2024

విద్యుత్ కమిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: విద్యుత్ కమిషన్ పై సుప్రీం కోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ నర్సింహా రెడ్డిని మార్చాలని ఆదేశించింది. పైగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది. కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతం ఉండాలని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News