Wednesday, January 22, 2025

కర్నాటక హిజాబ్​ వివాదంపై ఎటూ తేల్చని సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme Court given its verdict on Karnataka hijab dispute

న్యూఢిల్లీ: కర్నాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. హిజాబ్ పై ధర్మాసనం భిన్న అభిప్రాయాలతో తీర్పు నిచ్చింది. ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. విద్యార్థినుల చదువుకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కర్నాటక ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చూస్తూ జస్టిస్ సుధాన్షు ధులియా తీర్పునిచ్చారు. జస్టిస్ హేమంత్ గుప్తా కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ అంశాన్ని సిజెఐ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News