Monday, January 20, 2025

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ విచారణ వాయిదా..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ విచారణను దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మంగళవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో పిసి యాక్ట్ 17Aపై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టులో ధాఖలు చేసిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం ఈ నెల 9వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News