Wednesday, November 6, 2024

సుప్రీం కోర్టు జడ్జి డి.వై. చంద్రచూడ్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Supreme Court judge DY Chandrachud tests positive for Corona

 

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి డి.వై. చంద్రచూడ్‌కు కరోనా సోకింది. ఆయనతోపాటు ఆయన సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా సోకింది. జస్టిస్ చంద్రచూడ్ కరోనా నుంచి కోలుకుంటున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఆయన నేతృత్వం లోని ధర్మాసనం కొన్ని రోజుల పాటు సమావేశం కాకపోవచ్చని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా దేశంలో కరోనా సంక్షోభానికి సంబంధించిన అంశాలను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోని సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తుంది. ఈమేరకు వచ్చిన పిటిషన్లను గురువారం విచారించ వలసి ఉంది. కానీ చంద్రచూడ్ అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వడవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News