Friday, December 20, 2024

కేశవానంద భారతీ తీర్పు తెలుగులోనూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేశవానంద భారతీ తీర్పు తర్జుమా ప్రతులు ఇప్పుడిక పది భారతీయ భాషలలో అందుబాటులోకి రానున్నాయి. సుప్రీంకోర్టు ప్రత్యేక వెబ్‌పేజీని అధికారిక సైట్లలో వేర్వేరు భాషలలో తీసుకువస్తారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గురువారం ఇక్కడ తెలిపారు. దేశ న్యాయ చరిత్రలో కేశవానంద భారతీ తీర్పు చారిత్రకంగా నిలిచింది. రాజ్యాంగపు మౌలిక నిర్మాణ పత్రంగా మారింది. ఈ తీర్పు గురించి అన్ని ప్రాంతాల వారికి వారివారి భాషల్లో అర్థం చేసుకునేందుకు వీలు కల్పించాల్సి ఉందని చీఫ్ జస్టిస్ తెలిపారు.

ఈ తీర్పు వెలువరించి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఈ తీర్పు అనువాదం అందుబాటులోకి వస్తుంది. ఈ తీర్పును ఇక తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ , అస్సామీ, మరాఠా భాషలలో వెలువడుతుంది. కేశవానంద భారతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా ఈ కేసు సాగింది. ఇందులో భూ వ్యవహారాలపై వ్యక్తులకు , అధికారిక వ్యవస్థలకు మం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News