- Advertisement -
హైదరాబాద్: వైఎస్ వివేకా మర్డర్ కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని అవినాష్‌కు నోటీసులు జారీ చేసింది. జులై3న సిజెఐ ధర్మాసనం ముందు విచారణకు హాజరు కావాలని సూచించింది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీత పిటిషన్ వేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు ఇచ్చి తీర్పును సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేశారు.
- Advertisement -