Wednesday, January 22, 2025

సుప్రీం కోర్టుకు పెగాసస్ వ్యవహారం

- Advertisement -
- Advertisement -

Supreme Court panel monitoring Pegasus

న్యూఢిల్లీ: దేశంలో పెగాసస్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. పెగాసస్ అంశంపై సుప్రీం కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. భారత్-ఇజ్రాయెల్ ఒప్పదంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్ అయిన న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టును కోరారు. ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదుకు పిటిషనర్ డిమాండ్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఎంఎల్ శర్మ పిటిషన్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News