Monday, January 20, 2025

గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో అన్ని అంశాలు స్పష్టంగా చెప్పిందని సిజెఐ వివరించింది. నవంబర్ 20 లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సిజెఐ ఆదేశించింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని సిజెఐ సూచించింది. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచనలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News