Sunday, January 19, 2025

హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆయన లోక్ సభ ఎన్నికలు 2024 ప్రచారం కోసం బెయిల్ కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు.

ట్రయల్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన వాస్తవాన్ని దాచినందుకు హేమంత్ సోరెన్‌ను సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది, అతని ప్రవర్తన మచ్చలేనిదేమి కాదని పేర్కొంది.

“ మీ  ప్రవర్తన చాలా చెబుతోంది. మీ క్లయింట్ నిజాయితీతో వస్తారని మేము ఆశించాము, కానీ మీరు వాస్తవాలను దాచిపెట్టారు ”అని హేమంత్ సోరెన్ తరపు న్యాయవాదికి కోర్టు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News