Monday, December 23, 2024

దిగువ కోర్టుల తీర్పు చెల్లుబాటు వివాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దిగువ కోర్టులు లేదా హైకోర్టులు వెలువరించే స్టేల విషయంలో తలెత్తిన వివాదాన్ని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తుంది. సివిల్ లేదా క్రిమినల్ కేసులలో దిగువ కోర్టుల బెయిల్ ఆరునెలల కాలపరిమితి దాటితే దీనిని నిర్థిష్టంగా పొడిగించకపోతే దానంతట అదే చెల్లకుండా పోతుందని 2018లో తీర్పు వెలువడింది. దీనిని పునః పరిశీలించాలని ఇప్పుడు పిటిషన్ దాఖలు అయింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తరఫున ఈ పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది చేసిన వాదనపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిని ఐదుగురు సభ్యుల బెంచ్ ముందుకు పంపిస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News