Thursday, January 23, 2025

అజంఖాన్ ట్రస్ట్ వర్శిటీ భూమి స్వాధీనంపై సుప్రీం కోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

SP Leader Azam Khan Health Condition Critical

లక్నో : రాంపూర్ లోని మొహమ్మద్ అలి జౌహార్ యూనివర్శిటీకి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు సోమవారం స్టే ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్ సారధ్యం లోని మౌలానా మొహమ్మద్ అలి జౌహర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ యూనివర్శిటీ నడుస్తోంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మౌలానా మొహ్మద్ అలీ జౌహార్ ట్రస్టు వేసిన పిటిషన్‌పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఆగస్టులో ఈ కేసు తదుపరి విచారణను జరపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News