Friday, December 20, 2024

గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ కోరగా మెరిట్ తో పరిశీలించాలని తెలంగాణ హై కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయించాలని సుప్రీంకోర్టులో బదిలి చేసింది. డిఫాల్ట్ బెయిల్ రద్దు పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుదని సుప్రింకోర్టు తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News