Thursday, January 23, 2025

పవన్‌తో సురేఖ డేటింగ్‌కు రెడీ…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోలు, హీరోయిన్లను అభిమానులు పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుంటారు. తనకు నచ్చిన హీరో సినిమా విడుదలయితే చాలు రెండు మూడు సార్లు మూవీని వీక్షిస్తుంటారు. కొందరు సెలబ్రిటీలపై కూడా నటులు పిచ్చి అభిమానిస్తుంటారు. నటి సురేఖ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. సురేఖ తన కూతురు సుప్రీతతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన తల్లి డేటింగ్‌కు వెళ్లాల్సి వస్తే హీరో పవన్ కల్యాణ్‌తో వెళ్తుందని ఠక్కుమని చెప్పేసింది. అమ్మకు పవన్ స్టార్ అంటే అభిమానం అని చెప్పింది. సురేఖకు పవన్‌తో పాటు కింగ్ నాగార్జున అంటే కూడా అంతే ఇష్టమని తెలిపింది. డేటింగ్ అంటే నానార్థాలు తీయకూడదని.. విలువైన సమయాన్ని వెచ్చింది అభిరుచులను షేర్ చేసుకోవడమని పేర్కొంది. ఇప్పుడు జనరేషన్ విపరీతార్ధాలు తీసుకుంటుందని సురేఖ తెలిపింది. సురేఖ కుమార్తెను హీరోయిన్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని కథనాలు వస్తున్నాయి.

Also Read: తల్లి కాబోతున్న ఇలియానా.. ఇదేం పద్దతంటున్న నెటిజన్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News