Monday, December 23, 2024

సూర్య ‘ఈటి’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Suriya's ET Movie Teaser Released

హైదరాబాద్: తమిళ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఈటి’. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించారు. మార్చి 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Suriya’s ET Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News