Monday, December 23, 2024

సూర్య ‘ఈటి’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Suriya's ET Movie Trailer Released

హైదరాబాద్: త‌మిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘ఈటి’. స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించిన ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా మేకర్స్ విడుదల చేశారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సూర్యకు జోడిగా ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి డి.ఇమ్మ‌మ్ సంగీతాన్ని అందించాడు. తాజాగా విడుదల ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాల‌ు పెంచేసింది. మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Suriya’s ET Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News