- Advertisement -
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం రెట్రో. రైటర్, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ నారాయన్ సంగీతం అందిస్తున్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ లో మేకర్స్ వెల్లడించారు.
- Advertisement -