Friday, January 10, 2025

రాచకొండలో 14 మంది ఇన్స్‌స్పెక్టర్ల సరెండర్

- Advertisement -
- Advertisement -

ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సిపి

మనతెలంగాణ, సిటిబ్యూరోః రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 14 మంది ఇన్స్‌స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు సరెండర్ చేస్తూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. సరెండర్ అయిన ఇన్‌స్పెక్టర్లు గత కొన్నేళ్ల నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నారు. సరెండర్ అయిన వారిలో కుషాయిగూడ ఎస్‌హెచ్‌ఓ ఎం. మహేష్, ఘట్‌కేసర్ ఎస్‌హెచ్‌ఓ జి. గోవర్దనగిరి, కుషాయిగూడ డిఐ, వనస్థలిపురం డిఐ వెంకటయ్య, కుషాయిగూడ ట్రాఫిక్, చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు ఉన్నారు. మహేష్, కిరణ్‌కుమార్ గతంలో నాచారం ఇన్స్‌స్పెక్టర్లుగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News