- Advertisement -
ముంబయి: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న టి20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆసీస్‌తో టీమిండియా ఐదు టి20లు ఆడనుంది. ప్రపంచకప్‌లో హర్ధిక్ పాండ్యా గాయపడడంతో సూర్యకు పగ్గాలు అప్పగించాలని సెలెక్టర్లు అనుకున్నట్టు సమాచారం. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్య వైస్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి టి20 మ్యాచ్ ఉంది.
- Advertisement -