Friday, December 27, 2024

క్రికెట్ కు సూర్యకుమార్ 2 నెలలు దూరం

- Advertisement -
- Advertisement -

టీ20 ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సూర్య గాయపడిన సంగతి తెలిసిందే. అతని కాలి చీలమండకు గాయమైందనీ, కోలుకోవడానికి ఆరేడు వారాలు పడుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. దాంతో ఆప్గనిస్తాన్ తో జరిగే సీరీస్ లో సూర్యకుమార్ ఆడే అవకాశం లేదు. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే కాలికి గాయమై, క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. పాండ్యా ఆడకపోవడంతో ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా సీరీస్ లో సూర్యకుమార్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News