Tuesday, January 21, 2025

సూర్యకుమార్‌కు ఐదో ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

Suryakumar Yadav climb to 5th spot in ICC T20 Rankings

ఐసిసి టి20 తాజా ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టి20లో సెంచరీతో కదంతొక్కిన సూర్య ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్‌క్రామ్, మలన్‌లు మూడో, నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. ఇక టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌వన్‌గా నిలిచింది. టెస్టుల్లో రెండో, వన్డేల్లో మూడో ర్యాంక్‌ను భారత్ సాధించింది.

Suryakumar Yadav clim b to 5th spot in ICC T20 Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News