Monday, December 23, 2024

49 బంతుల్లో సెంచరీ చేసిన సూర్యకుమార్

- Advertisement -
- Advertisement -

మౌంట్ మాంగనూయ్: భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కొట్టాడు. 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 6 సిక్స్ లు, 10 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అద్భుత షాట్లతో సూర్య అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం వల్ల బంతి కూడా పడకుండానే రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రెండో టి20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News