Wednesday, January 22, 2025

సూర్యకుమార్, కెఎల్ రాహుల్ ఔట్

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా మరో రెండు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ 12 పరుగులకే మదుశంక బౌలింగ్ లో కుశాల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతకుముందు 40వ ఓవర్లో కెఎల్ రాహుల్ 21 పరుగుల వద్ద చమీర బౌలింగ్ లో డుషాన్ హేమంతకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా స్కోరు 42 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 280 పరుగులు. ప్రస్తుతం క్రీజ్ లో శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News