Monday, December 23, 2024

ఖమ్మం జిల్లాలో రెండు బస్సులు బోల్తా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం- సూర్యాపేట సరిహద్దులో ఆదివారం ఉదయం అరగంట వ్యవధిలో రెండు బస్సులకు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం వద్ద ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ  పక్కనున్న గోతిలో పడిపోయింది.  కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. కెవిఆర్, శ్రీకెవిఆర్ బస్సులు హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణం లోపంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ట్యాంకర్ బోల్తా పడింది.

Also Read: విస్కీ బాటిల్స్‌లో కొకైన్ స్మగ్లింగ్: కెన్యా యువతి అరెస్టు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News