Thursday, January 23, 2025

కోకిలమ్మకు గౌరవ డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

గానకోకిల పి. సుశీలకు మరో గౌరవ డాక్టరేట్ లభించింది. డాక్టర్ జయలలిత మ్యూజిక్ అండ్ గావిన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ స్నాతకోత్సవంలో ఆమె ఈ అవార్డును మంగళవారం అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్ అవార్డును సుశీలకు అందజేశారు. సంగీత విద్వాంసుడు పిఎం సుందరానికి కూడా గౌరవ డాక్టరేట్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News