Monday, January 20, 2025

సుష్మితా సేన్‌కు గుండెపోటు.. వెల్లడించిన మాజీ మిస్ యూనివర్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ అందాల నటి, మాజీ మిస్ యూనివర్స్ విజేత సుష్మితా సేన్ అభిమానులకు షాకింగ్ న్యూస్. బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచే నటీమణులలో ఒకరైన సుష్మితా సేన్‌కు ఇటీవల గుండెపోటు వచ్చింది. స్యయంగా ఆమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తనకు హార్ట్ అటాక్ వచ్చిందని, యాంజియోప్లాస్టీ చేయించుకున్నానని సుష్మిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, కోలుకుంటున్నానని ఆమె తన అభిమానులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News