Monday, December 23, 2024

మాల్దీవ్స్ సస్పెండెడ్ మంత్రి క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

సస్పెండయిన మాల్దీవ్స్ మంత్రి మరియం షియున సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపారు. భారత త్రివర్ణ పతాకాన్ని కించపరిచే ఇమేజ్ ను ఆమె ఇదివరలో షేర్ చేశారు. అది ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ పోస్ట్ ను తర్వాత డిలీట్ చేశారు. మాల్దీవుల్లో ప్రతిపక్షం దీనిపై రచ్చరచ్చ చేసింది. అక్కడ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.

మరియ షియును మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయుజ్జు అధికార పార్టీకి చెందిన వ్యక్తి. ఆమె సోషల్ మీడియా నుంచి తన పోస్ట్ ను తొలగించడమే కాకుండా ఇప్పుడు ప్రజలన మద్దతును కోరుతున్నారు. ‘ఎండిపి మద్దతును కోల్పోతోంది.మాల్దీవ్స్ ప్రజలు కూడా ఆ పార్టీతో పడిపోవాలనుకోవడంలేదు’అని పోస్ట్ పెట్టారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News