Wednesday, January 22, 2025

‘ఇండియా’ కూటమి ఎంపిల నిరసన

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జంతర్‌మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి ఎంపిలు నిరసన తెలిపారు. 146 మంది ఎంపిల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపిలు ఆందోళన చేపట్టాయి. సేవ్ డెమోక్రసీ అంటూ ఇండియా కూటమి ఎంపిలు నినాదాలు చేపట్టారు.

ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్ వద్ద వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. పార్లమెంట్ నుంచి ఎంపిలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలో కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎంపిలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News