Monday, December 23, 2024

27,000 వివో ఫోన్ల ఎగుమతుల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పొరుగు దేశాల మార్కెట్లకు భారతదేశం నుంచి మొబైళ్లను ఎగుమతి చేయాలనే చైనా కంపెనీ వివో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల పాటు 27 వేల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేయకుండా వివో కంపెనీని కేంద్ర అధికార యంత్రాగం నిరోధించింది.

న్యూఢిల్లీ విమానాశ్రయం వద్ద వివోకు చెందిన ఇండియా యూనిట్ తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన రెవెన్యూ ఇంటలిజెన్స్ యూనిట్ నిలిపివేసింది. ఈ ఫోన్ల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News