Sunday, December 22, 2024

జగద్గిరిగుట్టలో చిన్నారి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Suspicious death of child in Jagadgirigutta

హైదరాబాద్: జగద్గిరిగుట్ట పరిధిలోని లెనిన్ నగర్లో మంగళవారం చిన్నారి అనుమానాస్పదంగా మృతిచెందింది. నీటిసంపులో నెలన్నర వయసు ఉన్న చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని ఎవరైనా నీటిసంపులో పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News