Sunday, February 23, 2025

చర్ల మండలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Suspicious death of man in Cherla mandal

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెడమిదిసిలేరులో వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. మృతుడిని కామయ్య(60)గా గుర్తించారు. మంత్రాల నెపంతో తన భర్తను చంపారని భార్య నర్సమ్మ ఆరోపిస్తోంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News