Thursday, January 23, 2025

గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్‌లో దేశంలోనే తెలంగాణ జిల్లాలు టాప్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్‌లో దేశంలోనే తెలంగాణ జిల్లాలు మొదటి, మూడో స్థానాన్ని సంతరించుకున్నారు. ఫోర్త్ స్టార్ కేటగిరిలో తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సాధించగా, రెండోస్థానాన్ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది.

ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్, జిల్లా అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపివోలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా త్రీస్టార్ కేటగిరిలో ఒకటి, రెండు స్థానాలను సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలు దక్కించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News